Pakistan: ఇమ్రాన్ ఖాన్ కంటి వ్యాధిపై వైద్యుల పరీక్షలు

పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) కంటి వ్యాధిపై ఆయన పార్టీ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో బుధవారం అడియాలా జైలులో ప్రభుత్వ వైద్యుల బృందం ఆయనను పరీక్షించింది. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. “పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (PIMS) వైద్యుల బృందం అడియాలా జైలులో ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది” అని పంజాబ్ ప్రభుత్వ అధికారి ఒకరు PTIకి … Continue reading Pakistan: ఇమ్రాన్ ఖాన్ కంటి వ్యాధిపై వైద్యుల పరీక్షలు