MLA Disqualification: దానం, కడియంలకు భారీ ఊరట.. అనర్హత వేటు నుంచి క్లీన్ చిట్!

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్ మరియు కడియం శ్రీహరిలపై దాఖలైన పిటిషన్లను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టేశారు. వారు అధికారికంగా పార్టీ మారినట్లు సరైన ఆధారాలు లేవని స్పీకర్ తన నిర్ణయంలో పేర్కొన్నారు. దీనివల్ల గత కొంతకాలంగా ఈ వివాదంలో ఉన్న ఇద్దరు నేతలకు పెద్ద ఉపశమనం లభించింది. సుప్రీంకోర్టు విధించిన గడువు ముగియడానికి ముందే ఈ తుది నిర్ణయం … Continue reading MLA Disqualification: దానం, కడియంలకు భారీ ఊరట.. అనర్హత వేటు నుంచి క్లీన్ చిట్!