Womens Day 2026: మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

Womens Day 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోని ఆడపడుచులకు మరియు తల్లులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళల అభివృద్ధి మరియు వారి గౌరవాన్ని పెంచడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇందుకోసం మహిళా సాధికారత (Womenempowerment) దిశగా అడుగులు వేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. Read also: Nara Lokesh : మద్య నిషేధం హామీ వెనుక నిజం? జగన్‌పై లోకేశ్ ఆరోపణలు Chandrababu wishes … Continue reading Womens Day 2026: మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు