Dragon: 6G యుద్ధాన్ని రహస్యంగా మొదలెట్టిన చైనా

పొరుగుదేశం చైనా టెక్నాలజీ రంగంలో దూసుకుపోతోంది. ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతూ టెక్ రంగాన్ని ఎప్పటికప్పుడు బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. అగ్రరాజ్యం అమెరికాను వెనక్కి నెట్టి ఎలాగైనా నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించుకునేందుకు పావులో కదుపుతోంది. ఇందులో భాగంగా సరికొత్త ఆవిష్కరణల వైపు తన లక్ష్యాన్ని గురి పెట్టింది. ఇప్పుడు తాజాగా పంచవర్ష ప్రణాళికలో హైటెక్ రంగాలకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోంది.కృత్రిమ మేధస్సు (AI), 6G కమ్యూనికేషన్ టెక్నాలజీ, హ్యూమనాయిడ్ రోబోటిక్స్ వంటి భవిష్యత్ పరిశ్రమలను … Continue reading Dragon: 6G యుద్ధాన్ని రహస్యంగా మొదలెట్టిన చైనా