MV Soundararajan: చిలుకూరు బాలాజీ అర్చకులు కన్నుమూత..
హైదరాబాద్ శివారులోని ప్రముఖ పుణ్యక్షేత్రం చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ ఎంవీ సౌందరరాజన్ (90) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తన నివాసంలోనే తుది శ్వాస విడిచారు. కేవలం అర్చకుడిగానే కాకుండా ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) రిజిస్ట్రార్‌గా కూడా ఆయన సేవలందించారు. విద్యావేత్తగా, ఆధ్యాత్మిక చింతన గల వ్యక్తిగా ఆయన సమాజంలో ఎంతో గౌరవం పొందారు. ఆయన మరణవార్త విన్న భక్తులు మరియు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం … Continue reading MV Soundararajan: చిలుకూరు బాలాజీ అర్చకులు కన్నుమూత..
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed