Chicken Rates in Hyderabad: భారీగా పెరుగుతున్న చికెన్ రేట్లు

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ (Chicken) ప్రియులకు ధరల సెగ తగులుతోంది. వేసవి ప్రభావం మరియు ఉత్పత్తి తగ్గడం వల్ల హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర ₹300 మార్కును తాకింది. ఆసిఫాబాద్, వరంగల్ వంటి ప్రాంతాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతుండటంతో సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Read also: X Updates: Xలో ఏఐ కంటెంట్‌పై కొత్త నిబంధనలు Chicken Rate in Hyderabad అందుబాటులోకి వచ్చిన గుడ్ల ధరలు చికెన్ … Continue reading Chicken Rates in Hyderabad: భారీగా పెరుగుతున్న చికెన్ రేట్లు