Bill Gates: బిల్ గేట్స్ కు అందని ఏఐ స‌ద‌స్సు ఆహ్వానం

దేశ రాజ‌ధాని ఢిల్లీలో కృత్రిమ మేధాపై శిఖ‌రాగ్ర స‌ద‌స్సు జ‌రుగుతున్న‌ది. ప్ర‌పంచ దేశాల‌కు చెందిన ఐఏ నిపుణులు ఆ స‌మ్మిట్‌లో పాల్గొంటున్నారు. అయితే మైక్రోసాఫ్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్ గేట్స్(Bill Gates) మాత్రం ఆహ్వానం అంద‌లేద‌ని తెలిసింది. వాస్త‌వానికి బిల్ గేట్స్ ప్ర‌స్తుతం ఇండియాలోనే టూరు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆయ‌న ఏపీలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. కానీ ఇటీవ‌ల అమెరికాతో పాటు అనేక దేశాల‌ను కుదిపేసిన ఎప్‌స్టీన్ ఫైల్స్ నేప‌థ్యంలో బిల్ గేట్స్‌కు ఆహ్వానం అందించ‌లేద‌ని … Continue reading Bill Gates: బిల్ గేట్స్ కు అందని ఏఐ స‌ద‌స్సు ఆహ్వానం