Bihar politics: బీహార్ రాజకీయాల్లో పెను మార్పు?
బీహార్ రాజకీయాల్లో (Bihar politics)పెను మార్పు వస్తుందని చర్చ జరుగుతోంది. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగి రాజ్యసభలోకి ప్రవేశించవచ్చని వార్తలు వస్తున్నాయి. ఆయన కుమారుడు నిశాంత్ కుమార్ ఉప ముఖ్యమంత్రి అవుతారన్న ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంలో, భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు బీహార్ ముఖ్యమంత్రి కావచ్చని తెలుస్తోంది. నిన్నటి వరకు నిశాంత్ కుమార్ రాజ్యసభలో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభిస్తారని వార్తలు వచ్చాయి. రాజ్యసభకు నిశాంత్ పేరు దాదాపుగా ఖరారు … Continue reading Bihar politics: బీహార్ రాజకీయాల్లో పెను మార్పు?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed