Assam: బీజేపీలో చేరనున్నమాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు భూపేన్ బోరా!
త్వరలో బీజేపీలో చేరనున్న అసోం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు భూపేన్ బోరా(Bhupen Bora) బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ గౌరవ్ గొగొయ్ నియంత్రణలో లేదని, దుబ్రి ఎంపీ రాకిబుల్ హుస్సేన్ ఆ పార్టీని నడిపిస్తున్నారని పేర్కొన్నారు. “రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న గొగొయ్ ఇప్పుడు కేవలం ఒక డమ్మీగా ఉన్నారని అన్నారు. 10 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో దుబ్రి స్థానాన్ని గెలుచుకున్న రాకిబుల్ హుస్సేన్ మాత్రమే పార్టీకి అసలైన బలంగా, పునాదిగా ఉన్నారు” … Continue reading Assam: బీజేపీలో చేరనున్నమాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు భూపేన్ బోరా!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed