Nitin Gadkari: బెంగళూరు-చెన్నై.. కేవలం 2 గంటల్లోనే!

దక్షిణ భారతదేశంలోని రెండు అతిపెద్ద మెట్రో నగరాలైన బెంగళూరు (Bengaluru) ,చెన్నై (Chennai) మధ్య ప్రయాణించే వారికి కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన వార్త చెప్పింది. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే’ పనులు చివరి దశకు చేరుకున్నాయి. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు ఇటీవల జరిగిన ‘బిల్డ్ ఇండియా ఇన్‌ఫ్రా అవార్డ్స్’ మూడవ ఎడిషన్‌ లో మాట్లాడుతూ.. ఈ … Continue reading Nitin Gadkari: బెంగళూరు-చెన్నై.. కేవలం 2 గంటల్లోనే!