Hybrid ATM: ఇకపై ఏటీఎంలో రూ. 500 ఇస్తే 10, 20 రూపాయల నోట్లు వస్తాయి!

ప్రతిరోజూ ఉదయం పాల ప్యాకెట్ దగ్గర నుండి ఆఫీసుకి వెళ్లే ఆటో వరకు మనల్ని వేధించే ప్రధాన సమస్య ‘చిల్లర’. జేబులో రూ. 500 నోటు ఉన్నా పది రూపాయల టీ తాగడానికి నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఈ చిల్లర కష్టాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ (RBI) కలిసి ఒక అద్భుతమైన ప్లాన్ సిద్ధం చేశాయి. అదే ‘హైబ్రిడ్ ఏటీఎం’ (Hybrid ATM). మన దేశంలో యూపీఐ (UPI) లావాదేవీలు విపరీతంగా … Continue reading Hybrid ATM: ఇకపై ఏటీఎంలో రూ. 500 ఇస్తే 10, 20 రూపాయల నోట్లు వస్తాయి!