Army chief: త్వ‌ర‌లోనే పాకిస్థాన్ ల‌క్ష్యం నెర‌వేరుతోంది: అసిమ్ మునీర్

ఇస్లాం పేరుతో పాకిస్థాన్ దేశాన్ని ఏర్పాటు చేశార‌ని, అయితే ఏ ల‌క్ష్యంతో దేశాన్ని ఏర్పాటు చేశారో ఆ ల‌క్ష్యం త్వ‌ర‌లోనే నెర‌వేర‌నున్న‌ట్లు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్(Asim Munir) అన్నారు. ఆదివారం లాహోర్‌లో ఓ ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కామెంట్ చేశారు. మాజీ ప్ర‌ధాని షాబాజ్ ష‌రీఫ్ మ‌న‌వ‌డు జునైద్ స‌ఫ్‌దార్ రిసెప్ష‌న్‌కు ఆయ‌న హాజ‌ర‌య్యారు. పాకిస్థాన్ (Pakistan) ఏర్పాటుకు అల్లా ఓ చ‌రిత్రాత్మ‌క సంద‌ర్భాన్ని క‌ల్పించార‌ని, ఏ ల‌క్ష్యంతో ఈ దేశాన్ని ఏర్పాటు చేశారో, … Continue reading Army chief: త్వ‌ర‌లోనే పాకిస్థాన్ ల‌క్ష్యం నెర‌వేరుతోంది: అసిమ్ మునీర్