artificial intelligence: కృత్రిమ మేధతో లాభాల పంట!

మానవ జీవితంలోని ఎన్నో అంశాల్లోకి వచ్చిన కృత్రిమ మేధ పరిశ్రమల నుంచి వైద్యరంగం వరకు ప్రతి రంగంలో మార్పు తీసుకొస్తోంది. ఈనూతన సాంకేతిక శక్తి ఇప్పుడు వ్యవసాయాన్ని కొత్త దిశగా నడిపిస్తోంది. భవిష్యత్ సాగు వాతావరణ అంచనాలపై ఆధారపడే సంప్రదాయ విధానాన్ని దాటి, సమాచార ఆధారిత నిర్ణయాల దిశగా పయనిస్తోంది. రైతు చేతిలోని గొడ్డలి, గొయ్యి పక్కనే ఇప్పుడు డేటా విశ్లేషణ, ఉపగ్రహ చిత్రాలు, నేల సెన్సర్లు చోటు దక్కించుకుంటున్నాయి. భారతదేశంలో వ్యవసాయం కేవలం వృత్తి కాదు. … Continue reading artificial intelligence: కృత్రిమ మేధతో లాభాల పంట!