T20 World Cup 2026 final: అర్షదీప్ సింగ్‌కు ఐసీసీ జరిమానా
అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ క్రమశిక్షణ తప్పాడు. మ్యాచ్ హోరాహోరీగా సాగుతున్న సమయంలో కివీస్ బ్యాటర్ డారిల్ మిచెల్‌పైకి బంతిని విసరడం వివాదానికి దారితీసింది. ఇది ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.9ను ఉల్లంఘించడమేనని అధికారులు గుర్తించారు. మైదానంలో ఆటగాళ్ల మధ్య గొడవ జరగకుండా అంపైర్లు వెంటనే స్పందించారు. ఈ ఘటనతో అర్ష్‌దీప్ ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. Read also: BCCI Prize Money: ప్రపంచ … Continue reading T20 World Cup 2026 final: అర్షదీప్ సింగ్‌కు ఐసీసీ జరిమానా
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed