AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా సాయిప్రసాద్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అధికారి జి. సాయిప్రసాద్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న విజయానంద్ పదవీ కాలం ఫిబ్రవరి 28తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది. రేపు ఉదయం సచివాలయంలో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. 1991 బ్యాచ్‌కు చెందిన ఈయన, పరిపాలనలో ఎంతో అనుభవం ఉన్న అధికారిగా గుర్తింపు పొందారు. రాష్ట్ర అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని ప్రభుత్వం భావిస్తోంది. Read … Continue reading AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా సాయిప్రసాద్