AP Weather: వడగాల్పుల ముప్పు: రాబోయే 4 రోజులు జాగ్రత్త!

AP Weather: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు వడగాల్పుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. Read also: Temperature : ఈ ఏడాది ఉష్ణోగ్రతలు హాఫ్ సెంచరీ దాటే ఛాన్స్ !! Heatwave threat: … Continue reading AP Weather: వడగాల్పుల ముప్పు: రాబోయే 4 రోజులు జాగ్రత్త!