Andhra Pradesh: కరెంటు కోతలేని వేసవి: వంగలపూడి అనిత

విజయవాడ: వేసవిలో కరెంటు కోతలు అస్సలు ఉండకూడదని హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. ఆసుపత్రులు, తాగునీటి పథకాలకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా గట్టి చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలకు తాగునీటి కష్టాలు రాకుండా చూడాలన్నారు. నిరంతరాయంగా మంచినీటి సరఫరా జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆమె ఆదేశించారు. ఏపీ రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఏపీఎస్ఓఎంఏ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో … Continue reading Andhra Pradesh: కరెంటు కోతలేని వేసవి: వంగలపూడి అనిత