Andhra pradesh: రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సాగుదారులు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందాలంటే ఫార్మర్ రిజిస్ట్రీలో పేరు నమోదు చేసుకోవడం ఇప్పుడు చాలా కీలకం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ విధానం … Continue reading Andhra pradesh: రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి