Andhra Pradesh: అన్ని శాఖల్లో ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష

డ్రోన్, సిసిటివి, శాటిలైట్ డేటా సమీకృతం చేసే మెకానిజం బాణాసంచా పేలుళ్ల నివారణకు శివకాశి విధానాలపై అధ్యయనం Andhra Pradesh: అన్ని ప్రభుత్వ శాఖల్లో కృతిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్) వినియోగించుకోవడం ద్వారా పాలనలో సమర్ధత మరింత పెంచుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఆర్టీజీఎస్, పబ్లిక్ పాజిటివ్ పర్షెప్సన్ పై క్యాంపు కార్యాలయంలో అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి… వివిధ అంశాలపై చర్చించారు. డ్రోన్, సీసీ టీవీ కెమేరాలు, శాటిలైట్ సమాచారాన్ని … Continue reading Andhra Pradesh: అన్ని శాఖల్లో ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష