Andhra Pradesh: రాజాం పైడితల్లి అమ్మవారి జాతర రాష్ట్ర పండుగగా ప్రకటింపు

రాజాం పట్టణంలో నిర్వహించే శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది. ఈ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్సవాల నిర్వహణ కోసం రూ.50 లక్షల నిధులు మంజూరు చేయాలని నిర్ణయించింది. తదుపరి ఏర్పాట్లపై చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ కమిషనర్‌కు ఆదేశాలు పంపింది. ఈ నిర్ణయం ఉత్తరాంధ్ర భక్తులకు ఆనందాన్ని కలిగించింది. Read also: Kashi: మహాశివరాత్రి వేళ విశ్వేశ్వరుడికి ప్రత్యేక కానుకలు Rajam … Continue reading Andhra Pradesh: రాజాం పైడితల్లి అమ్మవారి జాతర రాష్ట్ర పండుగగా ప్రకటింపు