Andhra Pradesh politics: ఏపీలో కుల రాజకీయాలపై తులసిరెడ్డి కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కులాల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసి రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (pawan kalyan) కులం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ కాపు కాదని, తెలగ సామాజిక వర్గానికి చెందినవారని తులసి రెడ్డి పేర్కొన్నారు. అలాగే చిరంజీవి కూడా కాపు కాదని స్పష్టం చేశారు. కులం పేరుతో … Continue reading Andhra Pradesh politics: ఏపీలో కుల రాజకీయాలపై తులసిరెడ్డి కామెంట్స్