Nara Lokesh: ‘ఆంధ్రా మోడల్’ ఆదర్శం

విద్యారంగ సంస్కరణల్లో ఎపి ముందుకు 100% అక్షరాస్యత కోసం ప్రత్యేక ప్రాజెక్టు: మంత్రి లోకేష్ విజయవాడ: విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఆంధ్రా మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రపంచానికి చూపిస్తామని తెలిపారు. పాఠశాల విద్యాశాఖ బడ్జెట్ రూ.32,308 కోట్లు, ఉన్నత విద్యాశాఖ రూ.2,566 కోట్ల బడ్జెట్ డిమాండ్లపై మంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ ఏపీలో 100శాతం అక్షరాస్యత సాధించేలా ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టామని తెలిపారు. Read … Continue reading Nara Lokesh: ‘ఆంధ్రా మోడల్’ ఆదర్శం