Odisha Crime: రెండు బస్సుల మధ్య నలిగిన ఆటో.. వీడియో ఇదిగో!

Odisha Crime: ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ నగరంలో ఈ నెల 3వ తేదీన చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం ప్రజలను భయాందోళనలకు గురి చేసింది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న ఒక స్కూల్ బస్సు వెనుక ఆటో నిలిచిఉండగా, అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బస్సు అదుపుతప్పి ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లింది. రెప్పపాటులోనే ఆటో రెండు బస్సుల మధ్య ఇరుక్కొని పూర్తిగా నలిగిపోయింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న … Continue reading Odisha Crime: రెండు బస్సుల మధ్య నలిగిన ఆటో.. వీడియో ఇదిగో!