Gulf: UAE లోని అమెజాన్ డేటా సెంటర్‌పై దాడి.. ఇరాన్‌కు గల్ఫ్ దేశాల హెచ్చరిక
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లోని తన డేటా సెంటర్లలో ఒకదానిలో అమెజాన్ క్లౌడ్ విభాగం – AWS (అమెజాన్ వెబ్ సర్వీసెస్) కు సంబంధించిన విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిచిపోయింది. గుర్తు తెలియని వస్తువులు దాన్ని ఢీకొట్టడంతో అక్కడ మంటలు చెలరేగినట్లు కంపెనీ తెలిపింది. ఈ ఘటన ఉదయం 4:30 గంటల సమయంలో (PST ప్రాంతం ప్రకారం) జరిగినట్లు AWS అధికారికంగా వెల్లడించింది. అగ్నిప్రమాదం చోటుచేసుకున్న వెంటనే భద్రతా చర్యలలో భాగంగా డేటా సెంటర్‌కు విద్యుత్ … Continue reading Gulf: UAE లోని అమెజాన్ డేటా సెంటర్‌పై దాడి.. ఇరాన్‌కు గల్ఫ్ దేశాల హెచ్చరిక
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed