Chandrababu Naidu: రూ.119 కోట్లతో తెలుగు కల్చరల్ సెంటర్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని తెలుగు వైభవం ఉట్టిపడేలా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా నీరుకొండ ప్రాంతంలో 167 ఎకరాల్లో ప్రతిష్టాత్మక పర్యాటక ప్రాజెక్టును చేపట్టాలని సూచించారు. ఇందులో భాగంగా వాటర్ ఫ్రంట్, కల్చరల్ సెంటర్లు మరియు అంతర్జాతీయ స్థాయి హోటళ్లను నిర్మించనున్నారు. పర్యాటకులను విశేషంగా ఆకర్షించేలా ఈ ప్రాంతాన్ని అత్యంత సుందరంగా డిజైన్ చేయాలని ఆయన స్పష్టం చేశారు. Read also: AP CM : ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు … Continue reading Chandrababu Naidu: రూ.119 కోట్లతో తెలుగు కల్చరల్ సెంటర్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed