Amaravati: గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ కు స్వయం ప్రతిపత్తి

Amaravati: రాజధానిలో అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఏర్పాటు చేసిన అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎజిఐసిఎల్)కు స్వయం ప్రతిపత్తి కల్పించారు. ఈ మేరకు సాధారణ పరిపాలనశాఖ కీలక ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటి వరకూ సిఆర్డిఏ పరిధిలో ఉన్న ఎజిఐసిఎల్ ఇక నుండి నేరుగా పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యాన పనిచేయనుంది. దీనికోసం స్థానిక సంస్థల స్వయం ప్రతిపత్తి రంగ సంస్థల లిస్టులో 25వ శాఖగా దీన్ని గుర్తించింది. 24వ శాఖగా రెరా ఉంది. దీనికోసం ఎపి … Continue reading Amaravati: గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ కు స్వయం ప్రతిపత్తి