human trafficking: అక్రమ మానవ రవాణా ముఠాలకు ఎఐ కంచె

డిజిటల్ యుగంలో ప్రపంచం దగ్గరవుతోంది. కానీ మానవత్వం దూరమవుతోంది. సాంకేతిక విప్లవం మన జీవితాలను సులభతరం చేసినప్పటికీ, అదే సాంకేతికతను అడ్డం పెట్టుకుని మానవ అక్రమ రవాణా (human trafficking) ముఠాలు అమా యకుల జీవితాలను చీకటిలోకి నెట్టేస్తున్నాయి. మహిళలను వ్యభిచారబారిన, చిన్నారులను వెట్టిచాకిరి బారిన, పేదలనునిర్బంధ శ్రమ బారినపడేస్తూ అంతర్జాతీయ స్థాయిలో నేర జాడలు విస్తరిస్తున్నాయి. అవయవాల అక్రమ వ్యాపారం ఈ దందాకు మరింత క్రూరత్వాన్ని జోడిస్తోంది. ఈ కొత్త తరహా నేరాన్ని పాత పద్ధతులతో … Continue reading human trafficking: అక్రమ మానవ రవాణా ముఠాలకు ఎఐ కంచె