AP Milk Adulteration: పాల కల్తీని గుర్తించాలంటే..

సచివాలయం : రాజమహేంద్రవరం ఘటన నేపధ్యంలో పాలు, పాల పదార్ధాల్లో కల్తీని ఇంట్లోనే సులువుగా గుర్తించవచ్చని రాష్ట్ర ఆహార భద్రత శాఖ వెల్లడించింది. ఫుడ్ అండ్ సేప్టీ డైరెక్టర్ నీలకంఠారెడ్డి తెలిపారు. ఏటవాలుగా పళ్ళాన్ని ఉంచి పాల చుక్కను వదలినప్పుడు స్వచ్చమైన పాలు అయితే తెల్లటి ధార మాదిరిగాదిగుతుంది. అదే నీరు కలిపిన పాలయితే తెల్లటి దార లేకుండా త్వరగా కిందికి దిగిపోతుందని రాష్ట్ర ఆహార భద్రత శాఖ తెలిపింది. ఇలా చిన్న చిన్న చిట్కాలు పాటించడం … Continue reading AP Milk Adulteration: పాల కల్తీని గుర్తించాలంటే..