Dolphins: కొంకణ్ తీరంలో కనువిందు చేసిన 75 డాల్ఫిన్లు
పశ్చిమ కనుమలు, అరేబియా సముద్ర తీర ప్రాంతం మధ్య విస్తరించిన అందమైన ప్రదేశం కొంకణ్ (Konkan). నిత్యం ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. అక్కడి ప్రకృతి అందాలను చూసి మైమరచిపోతుంటారు. తాజాగా కొంకణ్ తీర ప్రాంతంలో పర్యాటకులకు ఓ అరుదైన దృశ్యం కనువిందు చేసింది. మహారాష్ట్రలోని సింధుదుర్గ్ (Sindhudurg) జిల్లా పరిధిలో గల కొంకణ్ తీరం (Konkan coast)లో పర్యాటకులకు డాల్ఫిన్ల (Dolphins) గుంపు కనువిందు చేసింది. దేవ్‌బాగ్ – తార్కర్లీ బీచ్ సమీపాన … Continue reading Dolphins: కొంకణ్ తీరంలో కనువిందు చేసిన 75 డాల్ఫిన్లు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed