Gulf: భారతీయులను తీసుకురావడానికి బయలుదేరిన 58 విమానాలు
పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకు తీవ్రతరమవుతున్నాయి. అనేకమంది భారతీయులు గల్ఫ్(Gulf) దేశాల్లో చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి సురక్షితంగా తీసుకురావడానికి భారత ప్రభుత్వం భారీ స్థాయిలో చర్యలు చేపట్టింది. ఈ ప్రత్యేక తరలింపు కార్యక్రమంలో భాగంగా.. భారత విమానయాన సంస్థలు ఒక్కరోజులోనే 58 ప్రత్యేక విమానాలను నడుపుతున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ ఆపరేషన్ ద్వారా వేలాది మంది ప్రయాణికులు భారత్‌కు తిరిగి చేరుకునే … Continue reading Gulf: భారతీయులను తీసుకురావడానికి బయలుదేరిన 58 విమానాలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed