India: ఇరాన్‌ నిర్బంధంలో 16 మంది భారతీయులు.. సాయం కోసం ఎదురుచూపులు

ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటీవల ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ఇరాన్‌పై చర్య తీసుకుంటామని అమెరికా సంకేతాలిస్తోంది. ఈ సమయంలో భారత్‌కు చెందిన 16 మందిని ఇరాన్‌(Iran)లో అదుపులోకి తీసుకున్నారు. వారిలో 10 మందిని జైలులో పెట్టారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నిబంధనలకు విరుద్ధంగా డీజిల్‌తో వెళుతున్నారనే ఆరోపణలపై దిబ్బా ఓడరేవు సమీపంలోని అంతర్జాతీయ జలాల్లో ఇరాన్ అధికారులు ‘ఎమ్ టీ వాలియంట్ రోర్’ అనే నౌకను 18 మంది సిబ్బందితో పాటు డిసెంబరు … Continue reading India: ఇరాన్‌ నిర్బంధంలో 16 మంది భారతీయులు.. సాయం కోసం ఎదురుచూపులు