Gold price surge : వెనెజువెలాపై అమెరికా దాడి, 6 గంటల్లోనే బంగారం, వెండి షాక్

Gold price surge : గత వారం రోజులుగా బంగారం ధరలు భారీగా తగ్గిన విషయం తెలిసిందే. ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయిల నుంచి కేవలం మూడు రోజుల వ్యవధిలోనే దాదాపు రూ.7 వేల వరకు పతనమయ్యాయి. దీంతో పసిడి కొనుగోలుదారులకు కొంత ఊరట లభించింది. అయితే ఇప్పుడు పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. వెనెజువెలాపై అమెరికా ఆకస్మికంగా దాడులు చేయడంతో అంతర్జాతీయంగా మళ్లీ అనిశ్చితి నెలకొంది. ఈ పరిణామాల ప్రభావంతో బంగారం, వెండి ధరల్లో ఊహించని మార్పు కనిపించింది. … Continue reading Gold price surge : వెనెజువెలాపై అమెరికా దాడి, 6 గంటల్లోనే బంగారం, వెండి షాక్