Silver price today : వెండి ధర షాక్! రూ.3 లక్షల మార్క్ దాటబోతోందా?

Silver price today : వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. పెట్టుబడిదారుల ఆసక్తిని విపరీతంగా ఆకర్షిస్తున్న ఈ తెల్ల లోహం రోజుకో కొత్త రికార్డును సృష్టిస్తోంది. ఈ జనవరి నెలలోనే ఇప్పటివరకు దాదాపు 22 శాతం వరకు పెరిగిన వెండి ధర, ప్రధాన పెట్టుబడి సాధనాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తోంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.3 లక్షల మైలురాయికి అత్యంత చేరువలో నిలిచింది. గత శుక్రవారం MCXలో కిలో వెండి ధర రూ.2,87,762 వద్ద … Continue reading Silver price today : వెండి ధర షాక్! రూ.3 లక్షల మార్క్ దాటబోతోందా?