Sliver price: వెండి ధరల దూకుడు – సామాన్యులకు షాక్‌!

ఢిల్లీ, హైదరాబాద్ బులియన్ మార్కెట్లలో కొత్త రికార్డు Sliver price: వెండి కూడా బంగారం బాటలోనే దూసుకుపోతోంది. గురువారం ఢిల్లీలో కిలో వెండి ధర ఏకంగా రూ.1,000 పెరిగి జీవితకాల గరిష్ఠమైన రూ.1.40 లక్షలకు చేరింది. ఇక హైదరాబాద్(Hyderabad) మార్కెట్‌లో ఈ ధర ఇప్పటికే రూ.1.50 లక్షల మార్కును దాటేసింది. ఈ పెరుగుదల కొనుగోలుదారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. Gold : ఇవాళ్టి బంగారం, వెండి ధరలు శుక్రవారం 26 సెప్టెంబర్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లోనూ కొత్త శిఖరాలు స్పాట్ … Continue reading Sliver price: వెండి ధరల దూకుడు – సామాన్యులకు షాక్‌!