GoldPrice:భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి

భోగి పండుగ సందర్భంగా సంప్రదాయంగా బంగారం, వెండి కొనుగోళ్లు(GoldPrice) ఎక్కువగా జరిగే సమయంలోనే ధరలు ఒక్కసారిగా భారీగా పెరగడంతో వినియోగదారులు ఆశ్చర్యానికి గురయ్యారు. బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు గణనీయంగా ఎగబాకి పండుగ కొనుగోళ్లపై ప్రభావం చూపుతున్నాయి. Read also: Today Gold Rates: భారీగా పెరిగిన బంగారం ధరలు ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు తాజా రేట్ల ప్రకారం 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై రూ.1,000 పెరుగుదల నమోదై … Continue reading GoldPrice:భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి