Gold rate record : రూ.2 లక్షలకు బంగారం! సామాన్యుడికి మరింత దూరమా?

Gold rate record : దేశంలో బంగారం, వెండి ధరలు సామాన్యుడి అందుబాటును దాటి వేగంగా పెరుగుతున్నాయి. రోజుకో కొత్త రికార్డుతో పసిడి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తుండగా, వెండి కూడా అదే బాటలో పరుగులు తీస్తోంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో బంగారం ధర రూ.2 లక్షల మార్క్‌కు చేరువవుతుండగా, వెండి ధర ఏకంగా రూ.4.2 లక్షలను దాటడం గమనార్హం. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక ఉద్రిక్తతలు బంగారం, వెండి ధరలను మరింత పైకి నెట్టుతున్నాయి. … Continue reading Gold rate record : రూ.2 లక్షలకు బంగారం! సామాన్యుడికి మరింత దూరమా?