Today Gold Rate 11/10/25 : శనివారం భారీగా పెరిగిన పసిడి ధరలు..ఎంత అంటే

Today Gold Rate 11/10/25 : భారత మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. అక్టోబర్ 11, శనివారం నాటికి 24 క్యారెట్ బంగారం ధర ముంబైలో 10 గ్రాములకు ₹1,23,700గా ఉండగా, 22 క్యారెట్ బంగారం ₹1,13,390 వద్ద లభిస్తోంది. (Today Gold Rate 11/10/25) ఈ ధరల్లో జీఎస్టీ మరియు మేకింగ్ చార్జీలు కలుపబడలేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధరలు పెరుగుదల దిశగా పయనిస్తున్నాయి. ట్రంప్ ప్రభుత్వం చైనాపై 100 శాతం … Continue reading Today Gold Rate 11/10/25 : శనివారం భారీగా పెరిగిన పసిడి ధరలు..ఎంత అంటే