Gold-Silver Price 21/11/25 : తులం బంగారం రూ. 8,000 తగ్గింది…

Gold-Silver Price 21/11/25 : నవంబర్ 21వ తేదీ శుక్రవారం దేశీయ మార్కెట్లో బంగారం–వెండి ధరల్లో స్వల్ప మార్పులు నమోదయ్యాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ. 1,27,260, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,14,700 వద్ద ఉంది. వెండి ధర కూడా కొంచెం తగ్గుతూ కిలోకు రూ. 1,60,360గా నమోదైంది. నిన్నటి ధరలతో పోలిస్తే బంగారం కొద్దిగా తగ్గినప్పటికీ, మొత్తం ట్రెండ్ చూస్తే ధరలు మళ్లీ పెరుగుదల … Continue reading Gold-Silver Price 21/11/25 : తులం బంగారం రూ. 8,000 తగ్గింది…