Gold Rate 12/11/25 : బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి..

Gold Rate 12/11/25 : బంగారం, వెండి ధరలు పెరుగుదల – నవంబర్ 12 న తాజా రేట్లు దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. వచ్చే నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై అంచనాల నేపథ్యంలో బంగారం ధరల్లో కొత్త ఊపు కనిపించింది. ముంబైలో 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు ₹1,25,850, 22 క్యారెట్ బంగారం ధర ₹1,15,360 వద్ద నమోదైంది. ఈ రేట్లలో GST మరియు … Continue reading Gold Rate 12/11/25 : బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి..