Gold rate crash : బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్!
Gold rate crash : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త వచ్చింది. ఇటీవల ఆల్‌టైమ్ గరిష్ఠాలను తాకిన బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్‌లో ఒక్కరోజులోనే 22 క్యారెట్ల బంగారం ధర రూ.8 వేలకుపైగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.9 వేలకుపైగా తగ్గింది. వెండి ధర అయితే మరింత భారీగా పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకున్న భారీ కరెక్షన్ ప్రభావం దేశీయ మార్కెట్‌పై పడింది. స్పాట్ గోల్డ్ ధర ఒక్కరోజులోనే … Continue reading Gold rate crash : బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed