Today Gold Rate 16/10/25 : బంగారం, వెండి ధరలు పెరుగుదల దిశలో కొనసాగాయి

ఢిల్లి, ముంబై, హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో తాజా రేట్లు Today Gold Rate 16/10/25 : బంగారం ధరలు గురువారం కూడా పెరుగుదల దిశలోనే కొనసాగాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గింపుపై అంచనాలు (Today Gold Rate 16/10/25) పెరగడంతో, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు కొత్త గరిష్ట స్థాయిలను తాకాయి. ముంబైలో 24 క్యారెట్ బంగారం ధర ₹1,29,450 (ప్రతి 10 గ్రాములకు), 22 క్యారెట్ బంగారం ధర ₹1,18,660 గా … Continue reading Today Gold Rate 16/10/25 : బంగారం, వెండి ధరలు పెరుగుదల దిశలో కొనసాగాయి