Gold Rate 25/02/26 : బంగారం మళ్లీ ఎగబాకింది, వెండి భారీగా పడిపోయింది!

Gold Rate 25/02/26 : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ధరలు మరోసారి షాక్ ఇస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు తాజాగా మరింత ఎగబాకాయి. దేశీయ మార్కెట్లో డిమాండ్ పెరగడం, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, పెట్టుబడిదారుల ఆసక్తి వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధర మాత్రం ఒక్కరోజులో భారీగా తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిచ్చింది. హైదరాబాద్ మార్కెట్లో ఫిబ్రవరి 25న 22 క్యారెట్ల బంగారం … Continue reading Gold Rate 25/02/26 : బంగారం మళ్లీ ఎగబాకింది, వెండి భారీగా పడిపోయింది!