Gold rate hyderabad : బంగారం ఒక్కరోజే ₹5000 జంప్? వెండి ₹4 లక్షలు షాక్!

Gold rate hyderabad : బంగారం, వెండి ధరలు సామాన్యులను షాక్‌కు గురి చేస్తున్నాయి. రోజుకో రికార్డ్‌ను సృష్టిస్తూ ధరలు ఊహించని స్థాయికి చేరుతున్నాయి. ఒక్కరోజులోనే బంగారం ధర రూ.5,000కు పైగా పెరగగా, వెండి ధర కిలోకు ఏకంగా రూ.4 లక్షల మార్క్‌ను తాకింది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయ బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు అదుపు తప్పుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, అమెరికా విధిస్తున్న సుంకాలు, డాలర్ బలహీనత, యుద్ధ భయాలు వంటి … Continue reading Gold rate hyderabad : బంగారం ఒక్కరోజే ₹5000 జంప్? వెండి ₹4 లక్షలు షాక్!