Gold rate today : బంగారం ధరలు స్థిరం, హైదరాబాద్‌లో ఈరోజు రేట్లు ఇవే

Gold rate today : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఈరోజు కొంత ఊరట లభించింది. దేశీయ మార్కెట్లో పసిడి ధరలు ఈరోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. రికార్డు గరిష్ఠ స్థాయిలతో పోలిస్తే ప్రస్తుతం తక్కువ స్థాయిలో ట్రేడవుతుండటంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన ధర అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఈరోజు తగ్గాయి. స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 72 డాలర్లకు పైగా తగ్గి 5077 డాలర్ల వద్దకు చేరింది. వెండి ధర కూడా … Continue reading Gold rate today : బంగారం ధరలు స్థిరం, హైదరాబాద్‌లో ఈరోజు రేట్లు ఇవే