Gold price today : పసిడి ధరలకు బ్రేక్? నేటి గోల్డ్ & సిల్వర్ రేట్లు ఇవే

Gold price today : పసిడి ప్రియులకు కాస్త ఊరట లభించింది. గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతూ ఆల్‌టైమ్ హైకి చేరిన బంగారం ధరలు ఈరోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అనుకూల సమయంగా మారింది. అయితే వెండి ధర మాత్రం మరోసారి భారీగా పెరిగి కొత్త రికార్డ్‌ను నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో వాణిజ్య ఉద్రిక్తతలు కొంత మేర తగ్గడం, భారత్–ఈయూ మధ్య కీలక … Continue reading Gold price today : పసిడి ధరలకు బ్రేక్? నేటి గోల్డ్ & సిల్వర్ రేట్లు ఇవే