Gold Rate 16/12/25 : వారం రోజుల్లో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు…

Gold Rate 16/12/25 : బంగారం కొనాలనుకునే వారికి తాజా అప్‌డేట్. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు వారం రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. గత ఒక వారం రోజుల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.3,770 పెరిగింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.3,450 వరకు ఎగబాకింది. వెండి ధర కూడా భారీగా పెరిగి కిలోకు రూ.8,000 వరకు పెరిగింది. ప్రస్తుతం ముంబై మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,33,910గా ఉంది. … Continue reading Gold Rate 16/12/25 : వారం రోజుల్లో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు…