Gold Rate 17/12/25 : బంగారం ధరలో ఊరట.. వెండి కూడా తగ్గింది.. నేటి తాజా రేట్లు ఇవే…

Gold Rate 17/12/25 : డిసెంబర్ 17 ఉదయం దేశీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. గత కొన్ని రోజులుగా పెరిగిన పసిడి ధరలు ఇప్పుడు కొంత దిగివచ్చాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ₹1,34,000గా ఉంది. ముంబై, హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర ₹1,33,850 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్ ధర $4,277.42 వద్ద కొనసాగుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం గ్లోబల్ మార్కెట్ల నుంచి బలహీన … Continue reading Gold Rate 17/12/25 : బంగారం ధరలో ఊరట.. వెండి కూడా తగ్గింది.. నేటి తాజా రేట్లు ఇవే…