Gold Rate Today : భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్ తాజా రేట్లు…

Gold Rate Today : పసిడి కొనుగోలుదారులకు ఇది అనుకూల సమయంగా మారింది. నిన్న తగ్గిన బంగారం ధరలు ఈరోజు కూడా అదే స్థాయిలో స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధర కూడా రూ.5,000 తగ్గిన తర్వాత ఎలాంటి మార్పు లేకుండా ట్రేడవుతోంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పెరిగినప్పటికీ, ఇప్పటికే ఉన్న గరిష్ఠ స్థాయిల్లోనే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 15న హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22, 24 క్యారెట్ల బంగారం ధరలు ఎలా … Continue reading Gold Rate Today : భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్ తాజా రేట్లు…