Gold rate today : బంగారం కొత్త రికార్డ్‌… ఒక్క రాత్రిలో రేట్లు ఫ్లిప్ అయ్యాయి!…

Gold rate today : దేశవ్యాప్తంగా శనివారం బంగారం–వెండి ధరల్లో స్పష్టమైన పడిపోరు నమోదైంది. 24, 22, 18 క్యారట్ బంగారం గ్రాముకు ₹21 నుంచి ₹26 వరకు తగ్గింది. అదే సమయంలో వెండి ధర కిలోకు ₹6,000 పడిపోగా, ₹1,98,000 వద్ద ట్రేడ్ అయ్యింది. నిన్నటితో పోలిస్తే శనివారం ఢిల్లీలో బంగారం ధరల్లో చిన్న కానీ గమనించదగ్గ సవరణ జరిగింది. 24 క్యారట్ బంగారం గ్రాముకు ₹13,433 నుంచి ₹13,407కి తగ్గింది. 22 క్యారట్ బంగారం … Continue reading Gold rate today : బంగారం కొత్త రికార్డ్‌… ఒక్క రాత్రిలో రేట్లు ఫ్లిప్ అయ్యాయి!…