Gold Rate 18/11/25 : భారత్‌లో బంగారం ధరలు రూ.1.25 లక్షల వద్ద ఊగిసలాట..

Gold Rate 18/11/25 : భారత్‌లో బంగారం ధరలు గత కొన్ని రోజులుగా స్థిరంగా లేకుండా రూ.1.20 లక్షల నుండి రూ.1.25 లక్షల వరకు ఎగబాకుతూ, పడిపోతూ కొనసాగుతున్నాయి. పెట్టుబడిదారులు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై రానున్న సంకేతాలను గమనిస్తుండగా, అంతర్జాతీయ వాణిజ్య విధానాల మార్పులు, భౌగోళిక ఉద్రిక్తతలు కూడా బంగారం, వెండి మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ఈ వారం ప్రారంభంలో వెండి ధర స్వల్పంగా తగ్గింది. త్వరలో వెలువడనున్న కీలక అమెరికా ఆర్థిక డేటా … Continue reading Gold Rate 18/11/25 : భారత్‌లో బంగారం ధరలు రూ.1.25 లక్షల వద్ద ఊగిసలాట..